ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికురాలు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికురాలు మృతి

July 16, 2020

Passenger passed away in shamshabad airport

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఈరోజు ఉదయం దారుణం జరిగింది. కలకత్తాకు చెందిన జశోధ అనే ప్రయాణికురాలు ఎయిర్ పోర్టు లోపల మరణించింది. తిరుపతి వేళ్ళేందుకు వచ్చిన ఆమె విమానం ఎక్కుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది.

ఇది గమనించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఎయిర్ పోర్ట్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.