పవన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ..!  - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ..! 

September 1, 2017

 

పనన్ కళ్యాణ్ తివిక్రమ్ తో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2 న పవన్ బర్త్ డే  ఉండడంతో ఒకరోజు ముందే ఆయన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.  పవన్  కళ్యాన్ కు ఇది సిల్వర్ జూబ్లీ సినిమా అవడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే పవన్, తివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ’జల్సా’, ’అత్తారింటికి దారేది’ సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.

ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ మాత్రం వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ లోని పలు కీలక ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోది. ఆ తర్వాత సెప్టెంబర్ ప్రారంభంలోనే బ్యాంకాక్ చేరుకోనున్నారట పవన్ అండ్ టీం. ఆ తర్వాత సుదీర్ఘన షెడ్యూల్ కోసం యూరప్ చేరుకున్నారు. అక్కడ నెల రోజులకు పైగా షూటింగ్ చేస్తారని.. పలు ప్రధాన సన్నివేశాలతో పాటు.. పాటలు.. కొన్ని యాక్షన్ దృశ్యాలను కూడా పిక్చరైజ్ చేస్తారని సమాచారం. యూరప్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తవుతుందనే టాక్ వినిపిస్తోంది.