పిలిప్పీన్స్‌ క్యాసినోలో మారణకాండ - Telugu News - Mic tv
mictv telugu

పిలిప్పీన్స్‌ క్యాసినోలో మారణకాండ

June 2, 2017

పిలిప్పీన్స్‌లో ఆగంతుడు కాల్పులతో బీభ‌త్సం సృష్టించాడు. రాజ‌ధాని మ‌నీలాలో ఉన్న క్యాసినోలోనికి తుపాకీతో ప్ర‌వేశించి కాల్పులు జ‌రిపాడు. అక్క‌డ ఉన్న టేబుళ్ల‌కు నిప్పుపెట్టాడు. దీంతో క్యాసినోలో పెద్దయెత్తున మంట‌లు చెల‌రేగాయి. ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకుంది. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 36 మంది చ‌నిపోయిన‌ట్లు అధికారులు గుర్తించారు. క్యాసినో, హోట‌ల్ కాంప్లెక్స్ నుంచి ఆ మృత‌దేహాల‌ను బయటకు తీశారు.

 

https://www.youtube.com/watch?v=SXzNBG84OiQ