Home > Featured > కిసాన్ యోజన డబ్బు అందలేదా? ఈ నంబర్లకు ఫోన్ చేయండి.. 

కిసాన్ యోజన డబ్బు అందలేదా? ఈ నంబర్లకు ఫోన్ చేయండి.. 

money

ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. దీని కింద దేశంలోని 9.13 కోట్ల మంది రైతులకు తాజా వాయిదా డబ్బులు చెల్లిస్తున్నమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వారి ఖతాల్లో రూ.18,253 కోట్లను ఇప్పటికే జమ చేశామని వెల్లడించారు. రైతుల ఖాతాల్లో ఇంకా డబ్బులు జమకాకపోతే సర్పంచులను, పంచాయతీ శాఖ అధికారులను సంప్రదించొచ్చని సూచించారు. అలాగే కొన్ని ఫోన్ నంబర్లకు కూడా ఫోన్ చేసి ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు.

ఫోన్ చేయాల్సిన నంబర్లు

14488

155261


18001804200

1800115526

011-23381092

అంతేకాకుండా [email protected] కు ఈమెయిల్ చేయొచ్చు.

Updated : 15 May 2020 1:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top