చిత్తకార్తె జంట.. ఆలయంలో ఆ పని చేసి సైట్లో పెట్టారు - MicTv.in - Telugu News
mictv telugu

చిత్తకార్తె జంట.. ఆలయంలో ఆ పని చేసి సైట్లో పెట్టారు

February 14, 2020

xfbhxfcn

పవిత్రంగా స్నానం చేసి ఎంతో నిష్ఠతో గుడికి వెళ్తాం. అక్కడికి వెళ్తే ప్రశాంతత లభించి మనసు ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. అలాంటి పరమ పవిత్రమైన ఆలయంలో ఓ జంట నీచపు పనిచేసింది. చిత్తకార్తె కుక్కల్లా వ్యవహరించారు. గుడి గోపురాల మీద బూతు బొమ్మలు ఉంటాయి కాబట్టి శృంగారం చేసుకోవచ్చని భావించినట్టుంది. నిస్సుగ్గుగా గుళ్లోనే శృంగారం చేసుకున్నారు. అదంతా వీడియో తీసి పోర్న్ సైట్‌లో పెట్టారు. దీంతో ఆగుడికి, ఆ చుట్టు పక్కల ప్రదేశానికి  కళంకం వచ్చిపడింది.

మలేషియాలోని బగాన్ పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ మందిరం ఉంది. దీనికి హెరిటేజ్ భవనంగా యూనెస్కో గుర్తింపు ఇచ్చింది. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు ఆ ఆలయానికి వస్తుంటారు. అలాగే వచ్చారు 23 ఏళ్లున్న ఇద్దరు ఆలుమగలు. బౌద్ధ క్షేత్రం అనే ఇంగితం కూడా లేకుండా గుడిలో రెచ్చిపోయి శృంగారంలో పాల్గొన్నారు. అదంతా పోర్న్ వీడియో షూట్ చేశారు. 12 నిమిషాల పొడవు కలిగిన ఈ పోర్న్ వీడియోను ఓ పోర్న్ సైట్‌లో పెట్టారు. ఆ వీడియోను చూసి చాలామంది ఆ జంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆ దంపతులు ఇటలీకి చెందిన వారని తెలుస్తోంది.