బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో అదరగొడుతోంది. నటనతోనే కాదు హాట్ హాట్ అంద చందాలతోను కిర్రెక్కిస్తోంది. హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాక ప్రియాంక వేష, భాషలు పూర్తిగా మారిపోయాయి. హాలీవుడ్ హీరోయిన్ లు కూడా ప్రియాంకని చూసి జలస్ ఫీలవుతున్నారంటే ప్రియాంక తన గ్లామర్ తో ఎంతగా కట్టిపడేస్తుందో చెప్పాచ్చు. ప్రస్తుతం క్వాంటికో అనే సీరియల్ తో పాటు బేవాచ్ అనే చిత్రం ప్రియాంక చోప్రా చేస్తుంది. 1990లో టెలివిజన్ సిరీస్‌గా ప్రసారమై బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించిన బేవాచ్ సిరీస్ ఆధారంగా అదే పేరుతో బేవాచ్ సినిమా రూపొందింది.
ఇటు ఇండియాలోనే కాదు పరాయి దేశాలలోను కుర్రకారు ప్రియాంక ప్రియాంక అంటున్నారు.అందుకు కారణం ఏంటా అంటే బికిని ఫోటోలు తాజాగా బయటకి రావడం. గతంలో ఎప్పుడు కనిపించని లుక్ లో ప్రియాంక కనిపించే సరికి ఈ అమ్మడి అందాలకు అభిమానులు దాసోహం అయ్యారు . హాట్ హాట్ గా ఉన్న ప్రియాంక చోప్రాని కళ్ళార్పకుండా చూడడం యూత్ వంతు అయింది. మియామి బీచ్ లో అద్రియానా లియామాతో కలిసి ప్రియాంక చేసిన హంగామా తెగ అట్రాక్ట్ చేస్తోంది.
HACK:
- Priyanka Chopra’s latest hot bikini photos of Baywatch movie are out and viral.