ఆస్పత్రిలో ప్రియాంకా గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్పత్రిలో ప్రియాంకా గాంధీ

August 25, 2017

 

కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. డెంగీ జ్వరంతో బాధపడుతున్న ఆమె ఈ నెల 23 నుంచి ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా దని, చికిత్సకు బాగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 800 డెంగీ కేసులు నమోదయ్యాయి.