కాలజ్ఞాని జయశంకర్ సార్ - MicTv.in - Telugu News
mictv telugu

కాలజ్ఞాని జయశంకర్ సార్

August 2, 2017

తెలంగాణ ఉద్యమ నిర్మాత, రాష్ట్ర సాధన కోసం చివరి వరకు కలగన్న ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. సార్ జీవితంలోని విభిన్న కోణాల మీద డాక్యుమెంటరీ చిత్రం చేస్తే ఎలా వుంటుందని భావించినట్టున్నాడు చేరన్. అందులో భాగంగా సార్ మీద రీసెర్చ్ చేసి వీడియో డాక్యుమెంటరీ ఫిల్మ్ ను రూపొందించాడు. జయ శంకర్ సార్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ డాక్యుమెంటరీ ద్వారా తెలియనున్నాయి. ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిందే ఈ ఉద్యమ స్ఫూర్తికి ఏ మూలాల్లోంచి దొరికిందో ఆ చెంచాడు స్ఫూర్తి అనేది ? ఈ అద్భుత డాక్యుమెంటరీ చిత్రాన్ని చూడాలంటే విచ్చేయండి ప్రసాద్ ల్యాబ్స్ కు. అందరూ ఆహ్వానితులే.

సమయం మధ్యాహ్నం 1 గంటలకు
తేది 06-08-2017 ఆదివారం నాడు
స్థలం ప్రసాద్ ల్యాబ్స్, హైదరాబాదు