Home » అరవింద్ ఇంటి ముందు వడ్లు పోసిన ఆందోళనకారులు
అరవింద్ ఇంటి ముందు వడ్లు పోసిన ఆందోళనకారులు
April 12, 2022
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి ఇంటిముందు ఆందోళకారులు మంగళవారం వడ్లను ఓ ట్రాక్టర్లో తీసుకొచ్చి, ఇంటిముందు పోసి నిరసన తెలిపారు. కేంద్రం దిగి రాకుంటే, ఇదే సీన్ ఢిల్లీలోని ఇండియా గేట్ ముందు కూడా రిపీట్ అవుతుందని హెచ్చరించారు.