కూతురుకోసం గడ్డం తీసేశాడు... - MicTv.in - Telugu News
mictv telugu

కూతురుకోసం గడ్డం తీసేశాడు…

May 24, 2017


ర‌వీంద్ర జ‌డేజా మొద‌లుపెట్టిన బ్రేక్ ద బియ‌ర్డ్ చాలెంజ్‌ను మ‌రో క్రికెట‌ర్ కూడా స్వీక‌రించాడు. దానికి కాస్త కూతురు సెంటిమెంట్‌ను జోడించాడు క్రికెట‌ర్ సురేశ్ రైనా. గ‌డ్డంతో త‌న కూతురు గ్రేసియా ఇబ్బంది ప‌డుతున్న‌దని, ఆమె కోసం బ్రేక్ ద బియ‌ర్డ్ చాలెంజ్‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.