వానొస్తే గొడుగు పట్టాల్సిందే. నడుస్తూ వెళ్తే ఓకే..మరి బైక్ పై పోతుంటే… వానలో తడవాల్సిందే.. లేదా తగ్గేదాకా ఆగాలి. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎంత వానొచ్చేనా తడవకుండా వెళ్లొచ్చు ఈ బైక్ చెత్రీలు వాడితే. వానైనా, ఎండైనా హాయిహాయిగా ప్రయాణం చేయొచ్చు..ఇంకెందుకు ఆలస్యం మీకూ బైక్ ఉంటే ఓ గొడుగు కొనేయండి…ఎంజాయ్ ది రెయినీ సీజన్…