రాజమౌళి@BMW7 - MicTv.in - Telugu News
mictv telugu

రాజమౌళి@BMW7

June 21, 2017


‘ రాజామౌళీ నువ్వు సూపర్ డార్లింగ్.. ’ ఇది ప్రభాస్ అంటున్న మాట. ఎందుకంటే రాజమౌళి అత్యంత ఖరీదైన BMW 7 కారును కొనుక్కొని అందరికీ షాకిచ్చాడు ! ? ఎప్పుడు చూసినా సాదా సీధాగా, నార్మల్ గా వుండే జక్కన్నేనా ఇంత ఖర్చు చేసి అంత ఖరీదైన కారు కొన్నాడని చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు. ఆర్. నరాయణ మూర్తికి ఏమాత్రం తీసిపోని వ్యక్తిత్వం రాజమౌళిది. కాలి నడక, సైకిల్, ఆటో, ట్యాక్సీ.., ఇలా ఏది కనిపించినా ఏ మాత్రం మొహమాటం లేకుండా షూటింగ్ స్పాట్ కి వచ్చేస్తాడనే పేరుంది. కానీ..డబ్బొచ్చాక ఎవరైనా ఇలా అప్ డేట్ అవ్వాల్సిందేనని మనం అనుకోక తప్పదు మరి !