‘రాజుగారి గది 2’ లోగో అదిరింది ! - MicTv.in - Telugu News
mictv telugu

‘రాజుగారి గది 2’ లోగో అదిరింది !

August 26, 2017

నాగార్జున తాజాగా నటిస్టున్న చిత్రం ‘ రాజుగారి గది 2 .’ ఓంకార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా లోగోను విడుదల చేసారు. ఫస్ట్ లుక్ ను ఆగస్ట్ 29 కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రాజుగారి గది సినిమాకు ఇది సీక్వెల్ గా రానుంది. ఇందులో సమంత, సీరత్ కపూర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున మోడ్రన్ మాంత్రికుడిగా నటిస్తున్నాడు. 13 అక్టోబర్ కు సినిమాను విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా మీద అక్కినేని ఫ్యాన్స్ ల్లో చాలా అంచనాలు వున్నాయి. పీవీపీ బ్యానర్లో మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్, ఓక్ ఎంటర్ టైన్ మెంటట్ సంయుక్త ఆద్వర్యంలో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది.