రానా పై వర్మ కామెంట్... - MicTv.in - Telugu News
mictv telugu

రానా పై వర్మ కామెంట్…

August 14, 2017

Entire two telugu states are only talking about Rana and they seemed to have even forgotten the names of the lead actors…

Posted by RGV on Saturday, 12 August 2017

దర్శకుడు రాంగోపాల్ వర్మ హీరో రానా పై ప్రశంసల వర్షం కురిపించారు. రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి మూవీ విడుదలై విశేషణ ఆదరణ పొందుతుంది.ఈ సినిమా గురించి రెండు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నారు.

ఈ మూవీ పై వర్మ ఫేస్ బుక్ ద్వారా స్పందిస్తూ.. బాహుబలి లో రానా శరీర దారుఢ్యం గురించి మాట్లాడితే ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా నటన గురించి మాట్లాడుకుంటున్నారు.

ఓ గ్రీక్ గాడ్ అందం, యాక్టింగ్ కి మించిన కాంబినేషన్ ఏముంటుంది. నాకు ఇటీవల ఓ అమ్మాయి మెసేజ్ చేసింది. నేనే రాజు నేనే మంత్రి లో రానా చాలా అద్భుతంగా ఉన్నాడన్ని వర్మ పేర్కొన్నాడు.