ఆ డైలాగ్ కు తంబీలు ఫిదా..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆ డైలాగ్ కు తంబీలు ఫిదా..!

July 11, 2017

సినీ ఇండస్త్రీ లో తనకంటూ ఓ ఇమేజ్ ని సృష్టించుకున్నాడు.రానా దగ్గుబాటి ,హీరోగా
నే చేస్తా అని కాకుండా వీలక్షణమైన పాత్రలు చేస్తున్నాడు..బహుబలి సీక్వెల్ తో బల్లాలదేవగా
యావత్తు ప్రపంచాన్నే ఆకట్టుకున్నాడు.

 

 

రానా ప్రస్తుతం తేజ డైరేక్షన్ లో నేనే రాజు నేనే మంత్రి మూవీలో నటిస్తున్నారు.ఈ సినిమా
ట్రైలర్ కి తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాను తమిళంలో నాన్ ఆనైయిట్టాల్
అనే పేరుతో విడుదల కానుంది.ఇటివలే తమిళంలో ఈ మూవీ ట్రైలర్ ను కూడా విడుదల
చేశారు.అందులో రానా సాయంత్రం కెల్లా 100 మంది ఎమ్మేల్యేలను ఓ రిసార్ట్ లో వుంచితే
నేను అవుతా సీఎంనే,అని రానా చెప్పే డైలాగ్ తమిళ రాజకీయాల్లో కూడా ఆసక్తి
రేపుతొంది.ఇంకా ఈ సినిమా పై తమిళ ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతుంది.అంతేకాకుండా
ఎంజీఆర్ పాట అయిన నాన్ ఆనైయిట్టాల్ అని పేరు పెట్టడంలో మరింత ఆసక్తి వస్తోంది.
సురేష్ ప్రోడక్షన్స్ లో వస్తున్న ఈ సినిమా కోసం తమిళ ఆడియన్స్ కూడా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు
ఇందులో రానాకు జోడిగా కాజల్ నటిస్తుంది.