కత్తితో దాడి చేసిన కార్పోరేటర్ కోడుకు.. - MicTv.in - Telugu News
mictv telugu

కత్తితో దాడి చేసిన కార్పోరేటర్ కోడుకు..

August 1, 2017

రంగారెడ్డి జిల్లా మండలం మైసి టోల్ గేట్ వద్ద ఓ టీ ఆర్ స్ నాయకుడు కూమారుడు టోల్ గేట్ సిబ్బంది పై కత్తులతో దాడి చేశాడు. కడ్తాల్ వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ కార్పోరేటర్ కూమారుడు మనీష్ గౌడ్ టోల్ గేట్ మీదగా వెళ్తుండగా సిబ్బంది టోల్ ఫీజు అడిగారు. దానితో కోపంతో మనీశ్ గౌడ్ సిబ్బందితో గొడవకు దిగాడు . మాట మాట పెరగడంతో మనీశ్ తన అనుచరులతో కలసి వారి పై కత్తులతో దాడి చేశాడు.

ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనీశ్,అతడి అనుచరులను పోలిసులు అదుపులోకి తీసుకోని కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.పుల్ గా తాగిన మత్తులో హల్ చల్ చేశారు