రంగస్థలంలో సుకుమార్‌ అంతరంగం - MicTv.in - Telugu News
mictv telugu

రంగస్థలంలో సుకుమార్‌ అంతరంగం

April 3, 2018

ఇప్పుడు ప్రతినోటా రంగస్థలమే. చిట్టిబాబు, రామలక్ష్మి పాటలే. 1980లనాటి గ్రామీణ వాతావరణాన్ని, అప్పటి మనుషుల జీవనాన్ని, భావోద్వేగాలను కళ్లకుకట్టిన ఈ మూవీపై మంగ్లీతో దర్శకుడు సుకుమార్ పంచుకున్న అంతరంగం ఇది. సినిమా నేపథ్యం, పాత్రల చిత్రణ, సెట్టింగ్స్ వంటి మరెన్నో అంశాలపై సుకుమార్.. రంగస్థలం సెట్టింగ్స్‌లోనే వివరించారు. ‘ప్రతికథ మొదటి నుంచి చివరి వరకు సాగుతుంది. ఈ సినిమా మాత్రం చివరలో మొదలై మొదటికి సాగుతుంది…’ అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారో మీరూ చూడండి..