మానిన రాయలసీమ గాయాలను కెలక్కండి - MicTv.in - Telugu News
mictv telugu

మానిన రాయలసీమ గాయాలను కెలక్కండి

October 17, 2018

ఒకప్పుడు తెలంగాణ ఎదుర్కొన్న దాడిని ఇప్పుడు రాయలసీమ ఎదుర్కొంటోంది. లేనిదాన్ని ఉన్నట్లు చూపే సినీ పరిశ్రమ సీమ సంస్కృతికి హింస ముద్ర వేస్తూనే ఉంది. అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం వంటి మహనీయులు జన్మించిన ప్రాంతపు నిజాలను లాభాల కోసం వక్రీకరిస్తోంది. అందుకే తాజాగా విడుదలైన ‘అరవింద సమేత వీరరాఘవ’పై సీమవాసులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఫ్యాక్షన్ ఎప్పుడో ఉండేదని, అది కూడా కొన్ని గ్రామాలకు పరిమితమైనదాన్ని మొత్తం సీమ సంస్కృతిగా చూపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానిన గాయాలను కెలక్కండి అని కోరుతున్నారు. ఆ ఆవేదనకు అక్షర రూపమిది.

___________________________________________

అమ్మతోడు… అడ్డంగ నరికిండు!

గాయాలను గెలక్కండి!

– Gr Maharshi

అరవింద మేత సినిమా చూశాను. ఉదయం ఆట టికెట్లు దొరలేదు. (ఎన్టీఆర్, త్రివిక్రమ్ స్టామినా ఇది). ధ్యాహ్నం ఆటకి దొరికాయి. టకు చ్చేసరికి అందరూ రివ్యూలు రాసేశారు. కొత్తగా ఏం రాయాలో అర్థంకాలేదు. ఆలోచిస్తే రాయాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అనిపించింది. ఎందుకంటే నేను ఫ్యాక్షన్ రుచి చూసినవాన్ని. ఫ్యాక్షన్ గురించి రాసిన వాన్ని. ఫ్యాక్షన్కి మీపంలో జీవించినవాన్ని.

సినిమాలో హీరో పేరు వీరరాఘరెడ్డి, వూరు కొమ్మద్ది. వూరు పజిల్లా వీరపునాయునిపల్లి మండలంలో ఉంది. తెరపైన ఎన్టీఆర్‌ను చూసినపుడు నేను 26 ఏళ్ల క్రితం కొమ్మద్దిలొ లుసుకున్న గంగిరెడ్డి గుర్తుకొచ్చాడు. ఆయ ఇంట్లో ఒకరిద్దరు కాదు ఆరుగురు త్యకు గురయ్యారు.

పోయిన వాళ్లంతా పోయారు. ఉన్నవాళ్లు జైల్లో ఉన్నారు. ఇకచాలు శాంతి కావాలి అన్నాడు ఆయ.

ప్రత్యర్థుల ఇంటికి వెళితే ఇంట్లో కూడా ఆరుగురు లేరు. ఒక హిళకు బాంబు దాడిలో చెయ్యిపోయింది. ఇల్లు, ఇల్లు బాధని మోస్తూ జీవించింది. కాలం అనేక గాయాల్ని డుగుతూ ప్రవహించింది. గంగిరెడ్డి ఇప్పటికీ అదే ఊళ్లో ఉన్నాడు. ఆయ పిల్లలు లో స్థిరడ్డారు. ప్రత్యర్థులు కూడా అదే గ్రామంలో ఉన్నారు.

చిన్న స్సులోనే తండ్రుల వాల్ని చూసినవాళ్లు, భుజాల మీద ఎత్తుకు తిరిగిన మేనమామ వాల్ని మోసినవాళ్లు , తెగిపడిన వాల్ని మూటట్టుకుని తెచ్చుకున్న వాళ్లు ఇంకా ఉన్నారు. గాయం మానిపోయి చ్చగా మిగిలింది. వాళ్ల పిల్లలకి ఇది ఒక గానే తెలుసు.

ఇప్పుడు కొమ్మద్ది వూరి పేరుతో సినిమా చ్చింది. గాయాల్ని ళ్లీ గుర్తు చేస్తున్నారని తండ్రిని పోగొట్టుకున్న వ్యక్తి నాతో ఫోన్లో అన్నాడు. అసలు సీమలో ఫ్యాక్షన్ మాయమై చాలా కాలమైంది. సినిమాల్లో మాత్రమే తికి ఉంది.

గ్లోబలైజేషన్తో ప్రపంచం కుగ్రామయ్యిందో లేదో నాకు తెలియదు గానీ, గ్రామాలే ప్రపంచంగా తికిన వాళ్లంతా కొచ్చి వేరే ప్రపంచాన్ని వెతుక్కున్నారు. అందరి డిఎన్‌ఎలో డబ్బొచ్చి చేరింది. గుండె ఉండాల్సిన చోట రియల్ ఎస్టేట్ దిల్ వచ్చి తిష్టవేసింది.

ఫ్యాక్షన్ ప్రధానంగా రెండు కారణాలతో డుస్తుంది. బ్బు, అధికారం, రోడ్డు కాంట్రాక్టులు, సారా వేలం పాటతో గొడ మొదయ్యేది. అటుఇటు అనేక మంది రాలిపోయే వాళ్లు. ఆదాయ రులు లేని కాలంలో చిన్నచిన్న విషయాలకు ర్షణ డేవాళ్లు. ఘర్షణ హింసాత్మకంగా ఉండేది.

వాణా సాధనాలు పెరిగేసరికి రాయసీమ నుంచి వెళ్లిన వాళ్లు ప్రపంచమంతా విస్తరించారు. బ్బు సంపాదించడానికి స్థానికంగా గొడ క్కరలేదని నాయకులు గుర్తించారు. ఒరిస్సా, గుజరాత్, పంజాబ్ల్లో కూడా కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. చివరికి శ్మీర్లోని లోయలో కూడా ర్క్ చేశారు. ఆఫ్రికా దేశాల్లో లిక్కర్ వ్యాపారులు వీళ్లే. గాస్కర్లో బంగారు నుల లీజుదారులు వీళ్లే.

బ్బు ఉంటే అధికారాన్ని కొనచ్చు. పార్టీ ఏదైనా నులు రుగుతాయి. ఇంకా ఎక్కువ బ్బులుంటే రాజ్యస విని కొనుక్కోవచ్చు. బ్బు కోసం లోకల్ ఫ్యాక్షన్ ఇప్పుడు అవరం లేదు. వెనుకటికి బూత్ ఆక్రమ, రిగ్గింగ్ ఆధారంగా సీమలోని అనేక నియోజర్గాల్లో ఎన్నికలు రిగేవి. ఎన్నిక నిర్వహలో మార్పులు చ్చేసరికి రిగ్గింగ్ ష్టమైంది. దీంతో ముఠాలు, బాంబుదాడులు గ్గిపోయాయి.

పోలీసుల అవినీతి, ఠినత్వం కూడా ఫ్యాక్షన్ అంతర్థానానికి ఒక కారణం. స్ట్రిక్ట్గా ఉన్న ఆఫీసర్లు ఠినంగా వ్యవరిస్తే ,అవినీతి అధికారులు ఫ్యాక్షనిస్టులను పిండడం మొదలు పెట్టారు. ఒక లో ఫ్యాక్షన్ను మోయడం కంటే పోలీసుల్ని, లాయర్లను మేపమే ష్టమైంది.

నారాయ, చైతన్యలకి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 20 ఏళ్లుగా యువకుల్లో ఎలాంటి భావజాలం మొలకెత్తకుండా బొన్షాయ్ మొక్కలుగా యారు చేసిన వీళ్లదే. వీళ్ల ల్ల మొద ష్టపోయింది మ్యూనిస్టులు, ర్వాత ఫ్యాక్షనిస్ట్లు.

యూత్ కెరీరిజం వైపు వెళ్లేసరికి మ్యూనిస్టులకు కార్యకర్తలు రువయ్యారు. ఫ్యాక్షనిస్టులకు తుపాకులు, కొడళ్లు మోసేవాళ్లు లేకుండా పోయారు. ల్లెల్లోకి స్కూల్ స్సులు రావడం మొదయ్యే రికి, వెనుకటి రాల్లో లేని దువు అనే కాన్సెప్ట్ మొదలైంది. అది ఎలాంటి చదువన్నది వేరే విషయం.

అసలు ల్లెల్లో యువకులే లేకపోతే ఫ్యాక్షనిస్టుల వెంట ఎవరు తిరుగుతారు? ఉన్నవాళ్లు దువుల కోసం వెళితే, లేనివాళ్లు నుల కోసం హైదరాబాద్, బెంగళూరు, అరబ్ దేశాలకు రోజు కూలీలుగా పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లిపోయారు.

హైదరాబాద్లో మేస్త్రీ ని చేసైనా నాలుగు బ్బులొస్తాయని అర్థమయ్యేసరికి, ల్లెల్లో ఉండి కొట్టుకు చావడం అనని యువకులు భావించారు. ఆశ్చర్యమేమంటే ల్లెల్లో ఇప్పుడు ప్రేమ లు కూడా లేవు. అందరూ ట్నాల్లోనే ఉంటే ఇక ప్రేమించుకునే వాళ్లు ఎవరు?

మాజంలో రిలేషన్స్ దెబ్బతినడం, వాల్యూస్ మిస్ కావడం కూడా ఫ్యాక్షనిజాన్ని మాయం చేసింది. ఇపుడు ఎవడికి వాడు బాగా తికితే చాలనుకుంటారు. అంతేకానీ ఇంకోడి కోసం చ్చిపోవాలి అనుకోరు. ఫ్యాక్షనిస్టులకి కోసం ప్రాణాలు ఇచ్చేవారు లేకపోవడం ఒక స్య అయితే, వెంట ఉన్నవారు మ్మకస్తుడో కాదో తెలియని స్థితి. మ్యూనికేషన్ సాధనాలు పెరిగిన రోజుల్లో ఎవడు కోవర్టో ఆపరేషన్ చేస్తాడో తెలియదు.

ఇక గన్మెన్లను నమ్ముకుని ఫ్యాక్షన్ నడిపే పరిస్థితుల్లో నాయకులు లేరు. ఎందుకంటే ఏదైనా దాడి జరిగనప్పుడు గన్మెన్లే మొదట పారిపోతున్నారు. మధ్య అరకులో ఎంఎల్ఎపై దాడి జరిగినప్పుడు గాని, మరోచోట దివాకర్ రెడ్డిపై దాడి జరిగినప్పుడు గాని గన్మెన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడం మినహా వాళ్లు చేయగలిగిందేమీ లేదు.

అయినా ఇరవై, ముప్పై వేల జీతానికి పనిచేసే వాళ్లు నాయకులకోసం ప్రాణాలర్పించే స్థితిలో లేరు. ఎందుకంటే ఎవడి ప్రాణం వాడికి గొప్ప. గన్మెన్లు సమయానికి అన్నం తింటున్నారో లేదో కూడా కనుక్కునే ఓపిక కూడా లేని నాయకుల కోసం తుపాకీ ఎక్కుపెట్టి అవతల వాన్ని చంపడమో లేదంటే వాళ్ల చేతుల్లో వీళ్లు చావడమో చేసేంత తెగువ గన్మెన్లలో లేదు.

గన్మెన్లంటే కేవలం అలంకార ప్రాయం తప్ప తేడా వస్తే వాళ్లు తమని కాపాడలేరన్న చేదు నిజం నాయకులకు తెలిసిందే! అలాకాక ప్రాణాలు కాదని ముందుకు పోయే పరిస్థితిలో నాయకుడూ లేడు. నొప్పులన్నీ ఎందుకని ఫ్యాక్షన్ మానేశారు. ప్రత్యర్థితో ఒప్పందాలు చేసేసుకుంటున్నారు.

క్విడ్ప్రోకో ద్ధతిలో ర్క్స్ పంచుకుంటున్నారు. నాయకుల పిల్లలంతా హాయిగా విదేశాల్లో దువుకుని, బ్బుతో ఎన్నికను కొంటూ ఉంటే ఇంకా సినిమా వాళ్లు కృష్ణవంశీ అంతఃపురం నాటి భావజాలంతో సినిమాలు తీస్తూ శాంతి కావాలి అంటున్నారు.

మేం ప్రశాంతంగానే ఉన్నాం సార్, మీరే ప్రశాంతంగా లేరు. సినిమాలో సిరెడ్డి (తిబాబు) కొడుకునే చంపేస్తాడు. 30 ఏళ్లుగా నాకు ఫ్యాక్షన్ గురించి తెల్సు. కొడుకుని చంపిన సిరెడ్డి గురించి వినలేదు.

ఎందుకు సామీ సీమవాళ్లని అంత క్రూరంగా చూపిస్తారు? మీ సినిమాలు చూస్తే హైదరాబాద్లో ఇండ్లు బాడుగకి కూడా ఇయ్యరు. సీనిమాలో కొన్ని సీన్స్ చాలా బావున్నాయి. తో ఎన్ని విభేదాలున్నా ఎన్టీఆర్ బావుంది.

త్రివిక్రమ్ డైలాగులు బావున్నాయి. ఆయ కొంత కాలానికి కంటే డైలాగుల మీదే ఎక్కువ ఆధారతాడేమో అనిపించింది. ఫొటోగ్రఫీ సూపర్. రెండు పాటలు ఓకే. హీరోయిన్ ఓకే. టైటిల్ కోసం ఆమె సీన్స్ సాగదీసినట్టుంది.

ఫ్యాక్షన్లో హిళ బాధ గురించి చెప్పడం ళ్లు డి చేసింది నిజమే. న్నీళ్లలో డిసిపోయి ఎందరో ఆడవాళ్లు జీవించారు. ఫ్యాక్షన్లో హిళలు రెండు కాలుగా ఉంటారు. ర్తకు తోడుగా ఫ్యాక్షన్ డిపే వాళ్లు, ర్త ఫ్యాక్షన్ను రిస్తూ యంతో తికేవాళ్లు. నిజానికి మాజంలో మామూలు వాళ్లు కూడా భార్యల గ్గర ఫ్యాక్షనిస్ట్లే ఒకప్పుడు.

కాలం మారింది. ల్లెల్లో ఆడవాళ్లు కూడా పిల్లల కోసం తిరడుతున్నారు. సినిమాలు ఎప్పుడూ అగ్రవర్ణాలనే గ్లోరిఫై చేస్తుంటాయి. సీమలో ప్రధానంగా రెడ్లు, కొంత మ్మవాళ్లు ఫ్యాక్షనిస్టులు. ర్నూలు జిల్లాలో బోయ ఫ్యాక్షనిస్టులున్నారు.

కానీ సినిమాలు రెడ్లు, నాయుళ్లు అంటాయ్. కానీ వీరరాఘ బోయడు అని తీయవు. పేరు పెడితే బ్బులు రాలవనే యం. కానీ ఫ్యాక్షన్లో అగ్రవర్ణాలకంటే బీసీ కులాలే ఎక్కువ ష్టపోతాయి. నిపోయిన రాజు గురించే మాట్లాడుతారు ప్ప రాజుని కోసం ఒరిగిన నర కంఠాల గురించి ఎవరు మాట్లాడుతారు?

సినిమాలో సిరెడ్డి నిపోతే, భార్య ఎమ్మెల్యే అవుతుంది. కాకపోయినా ఆమెకు ష్టం లేదు. ఆస్తిపాస్తులుంటాయి. కానీ నిపోయిన అనేక మంది పేదవాళ్లు భూమిలేని వాళ్లు. వాళ్లు నిపోతే తుకు కోసం యుద్ధమే చేయాలి. పిల్లల్ని సాకడానికి కూలి తుకులు కాలి. బీసీ, ళిత కులాల హిళ న్నీళ్లు రిత్రలోకి ఎక్కవు.

సినిమా అనేది ఒక ల్పన. చూడ్డం, చూడపోవడం నిష్టం. కానీ సినిమా ఒక ప్రభావితం చేసే సాధనం. అందుకే ఇంత వ్యాసం. మా తాత ముత్తాత కాలం నుంచి మాకు నీళ్లు లేవు. మావి మెట్ట భూములు. వానొస్తే పండుతుంది. లేదంటే ఎండుతుంది. నానా సావు చ్చి పండించిన పంట తీరా ఇంటికొచ్చాలకు లుండవు. రాజకీయ నాయకుల పుణ్యమా అని ఇక్కడ రిశ్రమలు కూడా లేవు.

ఉద్యోగాల కోసం, నుల కోసం మేము మా పిల్లలు వూళ్లు ఇర్సి దేశాలు ట్టుకుని తిరుగుతున్నాం.

గాయాలు మానిపోయాయి. మమ్మల్ని గెలక్కండి సార్.

అసలు మా పిల్లకి తుపాకులు, వేట కొడళ్లు మోసే క్తి లేదు. అసలే మందులు మాకులు వేసి పంటలు పండిస్తాంటే అవి తిని, వాడికి బందూకు మోసే త్తువ యాడుంది? ఇపుడు బాంబులు చుట్టేవాడు లేడు, విసిరేవాడు లేడు.

మా తాత కత్తి పట్నాడంటే అది అవసరం.

మా నాయన కత్తి పట్నాడంటే అది వారసత్వం.

నేను కత్తి పట్నానంటే అది పిచ్చి తప్ప మరొకటి కాదు.

మీరు చెప్పింది చాలా పాత. ఎన్టీఆర్ శాంతికోరి 20 ఏళ్లయింది. 50 ఏళ్ల స్సులో ఎన్టీఆర్ ఉంటే సీమ ల్లెలు ఎట్లా ఉంటాయో ఊహించి సినిమా తీయండి త్రివిక్రమ్ గారూ కొత్తగా ఉంటుంది.

మీరు అనుకుంటే తీయరు.

జి.ఆర్.మహర్షి