రెడ్‌మీ నుంచి మరో ఆకర్షణీయ స్మార్ట్‌ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

రెడ్‌మీ నుంచి మరో ఆకర్షణీయ స్మార్ట్‌ఫోన్

May 19, 2019

Redmi 7A gets listed on TENAA, will have octa-core processor.

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ నుంచి మరో నూత‌న స్మార్ట్‌ఫోన్ ‘రెడ్‌మీ 7ఎ’ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇందులో ప‌లు ఆకట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఉన్నాయి. ఈ ఫోన్‌ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

రెడ్‌మీ 7ఎ ఫీచర్లు

5.45 అంగుళాల డిస్‌ప్లే,

1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌,

2/3/4 జీబీ ర్యామ్‌,

16/32/64 జీబీ స్టోరేజ్‌,

256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,

ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌,

13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,

5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,

డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ,

బ్లూటూత్ 4.2,

4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.