రేలారె.. రేలారె.. రెస్పాన్స్ ధూమ్ మచ్ గయారె ! - MicTv.in - Telugu News
mictv telugu

రేలారె.. రేలారె.. రెస్పాన్స్ ధూమ్ మచ్ గయారె !

June 29, 2017

రేలారె రేలారె.. రెస్పాన్స్ ధూమ్ మచ్ గయారె.. గిది గదా మీరు ‘ మైకు ’ ను లౌడ్ స్పీకర్ల పెట్టి వూపుడంటే.. యస్ గిదే.. మీ మా ‘ మైక్ టీవీ ’ సమర్పించిన తెలంగాణ అవతరణ దినోత్సవ గీతానికి వీవర్స్ గా మీరిచ్చిన బూస్ట్ 25 లక్షలు.. హవ్వ.. 25 లక్షలు.. ఇది యుట్యూబ్ ,ఫేస్ బుక్ లో కలిపి వీక్షకుల సంఖ్య. నాటే జోక్.. మజాక్ అస్సలు గాదు.. మన్సున్న మహారాజులు మైక్ టీవీకిచ్చిన బెహెత్రీన్ మణిహారం గిది.. ఇంకా ఇస్తనే వున్నరు.. మా తప్పటడుగుకు మీరు ఆదెరువు ఇస్తున్నరు ! ఇది మేము వూహించని వీవర్ షిప్.  మైక్ ఇంకా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందోననే భరోసా నింపింది అక్షరాలా, అంకెలారా మీరే.. మీరే మా దేవుళ్ళు.. మీరే మా దోస్తారాదిన్ దోస్తులు.. మీరే మా అలాయ్ భలాయ్ లు.. అందుకే మీ ‘ మైక్ ’ అందరికీ సర్ ఝుకాకే సలామ్ జేస్తున్నది.. ముందు ముందు గూడా గిదే రెస్పాన్సును మీ నుంచి కోరుకుంటున్నది.. మా కశికెడు ఆలోచనలకు మీ కడివెడు ఆదరణ కావాలని కోరుకుంటూ.. మల్లొకసారి మీ అందరికీ

 

Thank you Very Much Viewers…..