రూ.1000 కే రిలయన్స్ జియో ఫోన్..! - MicTv.in - Telugu News
mictv telugu

రూ.1000 కే రిలయన్స్ జియో ఫోన్..!

July 20, 2017

మరో సంచలనానికి జియో తెర తీయబోతోంది. వెయ్యి రూపాయలకే 4జీ స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతోంది. వచ్చే నెలలో దీనిని మార్కెట్ లోకి రానుంది. ఇప్పటి వరకు ఈ ఫోను ధర పై ఆర్ఐఎల్ నిర్ణయం తీసుకోలేదు.కానీ రూ.1000- 1500 మధ్యలో ధర ఉంటుందని మార్కెట్ అంచనా.

ఈ ఫీచర్లు ఉన్న ఫోన్ల ను 20 కోట్లు విక్రయించాలని రిలయన్స్ లక్ష్యంగా పెటుకుంది.ఈ స్మార్ట్ ఫోను లో టచ్ స్క్రీన్ లేనప్పటికి . మిగతా ఫోనులో లాగనే వై పై కనెక్టివిటి,బ్రౌజింగ్,కేబుల్ తో టీవీని చూడొచ్చు అని సంస్థ వెల్లడించింది. దేశంలోనే తయారుచేయడానికి ఫాక్స్ కాన్, ఇంటెక్స్ తో చర్చలు జరుపుతోంది.