టీడీపీ-ఆర్జీవీ మధ్య ట్వీట్ కొనసాగుతుంది. రెండు రోజుల కిందట బుద్దా వెంకన్న చేసిన ట్వీట్‌కు రాంగోపాల్ వర్మ దనదైన సైలిలో రిప్లై ఇచ్చారు. “ఒసేయ్ యెంకమ్మా.. నేను ఒక అందమైన అమ్మాయి కాలిని పబ్లిక్ గా నాకాను.. నువ్వు ప్రైవేట్‌గా నీ బాస్‌ని సుఖపెట్టడానికి ఎక్కడ నాకుతావో పబ్లిక్ అందరికి తెలుసు కదా బేబీ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్మాహ్”.. అంటూ మరో ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.
ఒసేయ్ యెంకమ్మా.. నేను ఒక అందమైన అమ్మాయి కాలిని పబ్లిక్ గా నాకాను.. నువ్వు ప్రైవేట్ గా నీ బాస్ ని సుఖపెట్టడానికి ఎక్కడ నాకుతావో పబ్లిక్ అందరికి తెలుసు కదా బేబీ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్మాహ్…😘😘😘😍😍😍 https://t.co/ja9qXUxM2u
— Ram Gopal Varma (@RGVzoomin) January 11, 2023
అంతటితో ఆగకుండా “ఒసేయ్ యెంకమ్మా , మనలో మన మాట .. ఇలా నాకడం నేను ఎంజాయ్ చేసినంత, నువ్వు కూడా అంతే ఎంజాయ్ చేస్తావా బుద్దా వెంకన్న” అని ప్రశ్నించారు. వీలుంటే నీ వీడియో కూడా నా dm లో పెట్టు బుద్దా డార్లింగ్” అంటూ కౌంటరిచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఒసేయ్ యెంకమ్మా , మనలో మన మాట .. ఇలా నాకడం నేను ఎంజాయ్ చేసినంత, నువ్వు కూడా అంతే ఎంజాయ్ చేస్తావా @BuddaVenkanna ? 😌😌😌 వీలుoటే నీ వీడియో కూడా నా dm లో పెట్టు బుద్దా డార్లింగ్ 😍😍😍 pic.twitter.com/uVZEaYaTvU
— Ram Gopal Varma (@RGVzoomin) January 11, 2023
అసలు ఏం జరిగిందంటే..
ఈనెల 8వ తేదిన పవన్-చంద్రబాబు భేటీ అయ్యారు. పవన్ స్యయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కలిశారు. దీనిని విమర్శిస్తూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. కేవలం డబ్బు కోసం కాపులను కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదని వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు RIP కాపులు, కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఈ ట్వీట్‌పై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌కి.. టీడీపీనేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. వర్మను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. “కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎండబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు..రిప్ ఆర్జీవి, కంగ్రాట్స్ జగన్ రెడ్డి” అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై కు ప్రస్తుతం రాంగోపాల్ వర్మ రిప్లై ఇచ్చారు.
కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం
డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు… #RIPRGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి. @ysjagan @RGVzoomin https://t.co/7XZnvrnraH pic.twitter.com/HcoPZE4V8J— Budda Venkanna (@BuddaVenkanna) January 9, 2023
ఇదే కాకుండా అంతకు ముందు పవన్-చంద్రబాబు భేటీపై రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. ఇక తాజాగా ఏపీలో ‘కేఏ పాల్ నెక్స్ట్ సీఎం తానేనని బల్లగుద్ది చెప్తున్నారు. చంద్రబాబు కూడా తాను ముఖ్యమంత్రి అవుతానని అంటున్నారు. ఇప్పటివరకు ఆ మాట అనని ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్. అంటే కమ్మదొరలకు తల వంచేసినట్టేనా? యాజ్ ఏపీ ఫ్యాన్ ఐ హర్టెడ్’అని ట్వీట్ చేయడంపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంతటితో ఆగని వర్మ మరోసారి ‘కాపులు – కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు – సేనలు ఇస్ నాట్ = ఓట్లు’ అంటూ సంచలన ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్ లపై టీడీపీ, జనసేన నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పవన్ అభిమానులు ఒక్క అడుగు ముందుకేసి రాంగోపాల్ వర్మకు దశదినకర్మ నిర్వహించి భోజనాలు పెట్టారు.. ఆయన ఫోటో పెట్టి వర్మ చనిపోయారు అని దండేసి పూలు చల్లుతున్నారు.
కాపులు – కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు – సేనలు ఇస్ నాట్ = ఓట్లు
— Ram Gopal Varma (@RGVzoomin) January 10, 2023
కే ఏ పాల్ బల్ల గుద్ది తనే నెక్ట్ సీఎం అంటున్నాడు
సి బి కూడా గొంతెత్తి అదే పాట
అననిది ఒక్క పి ఒక్కడే
అంటే కమ్మ దొరలకి తల వంచేసినట్టేనా ?
యాజ్ ఏ పి ఫ్యాన్ , ఐ హర్టెడ్ 😢😢😢
— Ram Gopal Varma (@RGVzoomin) January 11, 2023
కే ఏ పాల్ బల్ల గుద్ది తనే నెక్ట్ సీఎం అంటున్నాడు
సి బి కూడా గొంతెత్తి అదే పాట
అననిది ఒక్క పి ఒక్కడే
అంటే కమ్మ దొరలకి తల వంచేసినట్టేనా ?
యాజ్ ఏ పి ఫ్యాన్ , ఐ హర్టెడ్ 😢😢😢
— Ram Gopal Varma (@RGVzoomin) January 11, 2023