సూపర్ సెటైర్ ... మోడి, రాహుల్ని కలిపి జోకేశారు - MicTv.in - Telugu News
mictv telugu

సూపర్ సెటైర్ … మోడి, రాహుల్ని కలిపి జోకేశారు

December 9, 2017

గుజరాత్ ఎన్నికల్లో చిత్రమైన మెసేజ్ చకర్లు కొడుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన దాని గురించే మాట్లడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న రాజకీయ పార్టీలు ఈ మెసేజ్ చదువుకొని కాస్త రిలాక్స్ అవుతున్నారట. ఇంతకీ ఆ మెసేజ్ ఎంటి అనే కద. గుజరత్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు ముగిసాయి. గత కొన్ని రోజులుగా మోడి, రాహుల్ ఎన్నికల ప్రచరంలో బీజీగా ఉన్నారు.

 

గుజరాత్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకొవాలని పక్కా ప్లాన్ తో ఇద్దరు నాయకులు ముందుకు పోతున్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఈ ఇద్దరి నాయకులపై సెటైర్ వేశారు. ప్రజల సమస్యలు ఆర్ధం కావలంటే ముందు మీరు సంసారులు గా మారండి అంటు ఫేస్ బుక్కు, వాట్స్ ఆప్ లలో మోడి, రాహుల్ కి సూచనలు ఇస్తున్నారు. ఇద్దురు పెండ్లి కాని నాయకులు మా పై పడి తెగ వాగుతున్నారని వారి అభిప్రాయం. పెండ్లి చేసుకుంటే తప్ప సామన్యుడి మనోగతం ఆర్ధం కాదని ఈ ఇద్దరు నాయకుల గురించి ప్రజలు అంటున్నారు.