ఓ వైపు భారీ వర్షం పడుతుండగా, మరోవైపు కార్మికులు రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. వర్షంలో రోడ్డు నిర్మించడం వల్ల నాణ్యత ఉండదు. పంజాబ్లోని హోషియార్ పూర్లో ఈ ఘటన జరిగింది. దీన్ని స్థానికులు వీడియో తీయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ చర్యకు పాల్పడ్డ నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.
#WATCH | Four officers of PWD suspended by Punjab government after a video of road construction from Punjab’s Hoshiarpur during rainfall goes viral pic.twitter.com/osKT6kMflG
— ANI (@ANI) July 10, 2022