“రోబో 2.0”  మేకింగ్  వీడియో  హల్ చల్..! - MicTv.in - Telugu News
mictv telugu

“రోబో 2.0”  మేకింగ్  వీడియో  హల్ చల్..!

August 26, 2017

వినాయక చవితి సందర్భంగా  రజినీకాంత్ మరియు డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న “రోబో 2.0”  మేకింగ్ వీడియోను యూట్యూబ్ లో పెట్టారు.అది ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆ మేకింగ్  చూస్తుంటే  మళ్లీ  రోబో లాగానే ఈ 2.0 కూడా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందనే చెప్పాలి.ఈసినిమాలో  ప్రతి నాయకుడి పాత్రలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్  నటిస్తుండడంతో 2.0 పై భారీ అంచనాలే పెరిగాయి.మరి ఆ మేకింగ్ వీడియోను మీరు ఓ లుక్కేయండి.