రోబోలు దోచుకునే మన ఉద్యోగాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

రోబోలు దోచుకునే మన ఉద్యోగాలు ఇవే..

November 27, 2017

ఆధునిక టెక్నాలజీ.. మన ఉద్యోగాలకు భారీస్థాయిలో ఎసరు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం ఇప్పటిది కాదు.. 19వ శతాబ్దం నుంచే యంత్రాలు కార్మికుల ఉద్యోగాలను కొల్లగొడుతూ వస్తున్నాయి. కంప్యూటర్, రోబో టెక్నాలజీతో ఈ ముప్పు మరింత ఎక్కువైంది. చాలా సంస్థలు మెషిన్ల ఆపరేషన్ కోసం ఇప్పటికే రోబోలను రంగలలోకి దిగారు. కృత్రిమ మేధతో కూడా రోబోలు.. ఆఫీసు కొలువులకూ ఎసరు పెట్టనున్నాయి. వచ్చే పదేళ్లలో మనుషుల నుంచి రోబోలు దోచుకునే ఉద్యోగాల్లో కొన్ని ఇవి.

 1. క్వాంటం మెషిన్ లర్నింగ్ అనలిస్ట్
 2. ఆగ్మెంటెడ్ రియాలిటీ జర్నీ బిల్డర్
 3. మాస్టర్ ఆఫ్ ఎడ్జ్ కంప్యూటర్
 4. జెనెటిక్ డైవర్సిటీ ఆఫీసర్
 5. ఏవన్ అసిస్టెడ్ హెల్త్‌కేర్ టెక్నీషియన్
 6. సైబర్ సిటీ అనలిస్ట్
 7. డాటా డికెక్టివ్
 8. పర్సనల్ డాటా బ్రోకర్
 9. బ్రింగ్ యువర్ ఐటీ ఫెసిలిటేటర్
 10. మాన్ మెషిన్ టీమింగ్ మేనేజర్
 11. ఏవన్ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్
 12. డిజిటల్ ట్రైలర్
 13. వర్చువల్ స్టోర్ షెర్పా.జేపీజీ
 14. ఫిట్‌నెస్ కమిట్‌మెంట్ కౌన్సిలర్
 15. పర్సనల్ మొమరీ క్యూరేటర్
 16. చీఫ్ ట్రస్ట్ ఆఫీసర్
 17. ఫైనాన్షియల్ వెల్‌నెస్ కోచ్
 18. జెనోమిక్ పోర్ట్ ఫోలియో డైరెక్టర్
 19. ఎథికల్ సోర్సింగ్ మేనేజర్
 20. హైవే కంట్రోలర్
 21. వాకర్/టాకర్