అయ్యప్ప గుడిపై ఫేస్‌బుక్ పోస్ట్.. ఇంటి ముట్టడి - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్ప గుడిపై ఫేస్‌బుక్ పోస్ట్.. ఇంటి ముట్టడి

October 15, 2018

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద దుమారం రేపుతోంది. చాలా మంది దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే… కొందరు మాత్రం సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారు. యాభైఏళ్లు దాటే వరకుు ఎదురు చూస్తామని కొందరు.. ఇప్పటినుంచే వెళ్తామని మరి కొందరు పట్టువదలట్లేదు. తాజాగా కన్నూరుకు చెందిన ఓ మహిళా మహిళా లెక్చరర్ పెట్టిన ఓ ఇప్పుడు సంచలనం రేపుతోంది. శబరిమల అయ్యప్ప ఆలయాన్ని బుధవారం తెరుస్తుండటంతో తాను ఆలయంలోకి వెళ్లనున్నట్లు రేష్మా నిశాంత్ (32) సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ఆలయంలోని 18 మెట్లిక్కి అయ్యప్ప దర్శనం చేసుకుంటానని పేర్కొన్నారు. ఇదిచూసిన హిందూ సంస్థల కార్యకర్తలు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఆలయానిక అస్సలు వెళ్లనివ్వమని తేల్చి చెప్పేశారు.

Pilot completely nails sideways landing in 40-knot crosswinds at Bristol Airport in Britain all passengers are safe

ఈ సందర్భంగా సదరు మహిళ మట్లాడుతూ ‘మహిళలుగా  పుట్టడం మా తప్పు కాదు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కు కల్పించింది. అన్ని వయస్కుల మహిలలు వెళ్లవచని సుప్రీం తీర్పు  నిచ్చింది. నేను పవిత్రమైన మండల దీక్ష చేస్తాను. నేను పవిత్రమైన మండల దీక్ష(41 రోజులు’ ధరించాను. అందులో రుతుస్రావం అయిన రోజులు కూడా ఉన్నాయి.

గతంలో రుతుస్రావం అయిన రోజులను మినహాయించి’  బుధవారం శబరిమలకు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకుంటా తాజాగా వైపు.  తిరువనంతపురంలో బీజేపీ ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు. సెక్రటేరియట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా, బుధవారం ఆలయం తెరుస్తున్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, ఆలయ ప్రధాన పూజారి, పండల రాజ కుటుంబం, అయ్యప్ప సేవా సంఘం మంగళవారం సమావేశమై ఏర్పాట్ల గురించి చర్చించారు. మలయాళ మాసం తులాం సందర్భంగా ఐదు రోజుల పాటు ఆలయాన్ని తెరుస్తారు. అక్టోబరు 22 ఆలయాన్ని మూసివేస్తారు