భానుమతి ని చూసి భయపడుతున్న నివేదా... - MicTv.in - Telugu News
mictv telugu

భానుమతి ని చూసి భయపడుతున్న నివేదా…

August 1, 2017


జెంటిల్ మెన్, నిన్ను కోరి మూవీలతో మంచి సక్సెస్ సాధించిన నివేదా . తన నటనతో టాలీవుడ్ లో పాగ వేసింది. అందుకే ఈ అమ్మడు ఏకంగా ఎన్టీఆర్ మూవీ జైలవకుశలో అవకాశం పట్టేసింది. టాలీవుడ్ లో నటనతో మెప్పించె హీరోయిన్ లను వేళ్ల మీద లెక్కపెట్టోచ్చు అలాంటి వారిలో నివేదా పేరు ఎక్కువగా వినిపిస్తుంది.

అయితే ఫిదా మూవీ హీరోయిన్ సాయి పల్లవి ని చూసి భయపడుతున్నదట. ఫిదా మూవీకి ముందు దర్శకనిర్మాతలు నివేదా ఇంటి ముందు క్యూ కట్టేవాళ్లు కానీ ఇప్పుడు సాయి పల్లవి కోసం ఇంటి ముందు క్యూ కడుతున్నారట నివేదా తన అవకాశాలు ఎక్కడ జారిపోతాయో అని టెన్షన్ పడుతుందని అని ఫిల్మ్ వర్గాల సమాచారం.