హీరో చైతూతో ఎంగేజ్ మెంట్ అయ్యాక టాలీవుడ్ బ్యూటీ సమంత ఆగడం లేదు. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ అయింది. జెట్ స్పీడ్ తో ప్రొఫెషనల్ వర్క్స్ తో పాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసేస్తుంది. ఇటీవల బికీనీ ఫోటో పోస్ట్ పెట్టిన సమంత తాజాగా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నపిక్ ని షేర్ చేసింది. ఇది తనకు నచ్చిన ప్లేస్ అని కామెంట్ పెట్టింది సామ్. అయితే చైతూ- సామ్ జంట ఓ రెండు రోజుల క్రితం వెకేషన్ పేరుతో థాయ్ ల్యాండ్ కి వెళ్ళగా ఈ జంట అక్కడ షికార్లు కొడుతుందని టాక్. ఈ క్రమంలో అక్కడి ఫోటోలను తన ఇన్ స్ట్రాగ్రామ్ లో సమంత షేర్ చేస్తుంది.