Home > Featured > శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది..

శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది..

Samsung Galaxy A90 5G.....

దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యత ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొని వచ్చింది. గెలాక్సీ ఏ సిరీస్‌లో భాగంగా మొదటి 5జి స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం రోజున శాంసంగ్ గెలాక్సీ ఏ90 పేరుతో విడుదల చేసింది. బుధవారం నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. శాంసంగ్ డెక్స్ సపోర్టుతో ఈ ఫోన్ పని చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ90 5జీ ఫోన్ రూ. 53,100 ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ90 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు:

* 6.7 ఇంచెస్ ఫుల్ డిస్‌ప్లే,

* స్నాప్‌డ్రాగన్ 855 ఎస్‌వోసీ,

* 8జీబీ ర్యామ్,

* 4,500ఎంఏహెచ్ బ్యాటరీ,

* 25వోల్టేజీ ఫాస్ట్ ఛార్జింగ్,

* 48 మెగాపిక్సెల్ కెమెరా,

* 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్,

* 128జీబీ స్టోరేజ్,

* మైక్రోఎస్డీ కార్డు 512జీబీ,

* 6బీజీ ర్యామ్ ఉంటుంది.

Updated : 3 Sep 2019 8:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top