శాంసంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోను.. - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోను..

August 2, 2017

మార్కెట్ లోకి శాంసంగ్ తన న్యూ స్మార్ట్ ఫోను గెలాక్సీ C7 ను 2017 వేరియెంట్ ను త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోను ధర ఇంకా వెల్లడించలేదు.

శాంసంగ్ గెలాక్సీ C7 (2017) ఫీచర్లు..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే,2.39 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్,32/64 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్
13,5 మెగాపిక్సల్ డ్యూయల్ రియ

ల్ కెమెరా, 16 మెగాపిక్ ల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్ టీఈ, ఫ్రింటర్ ప్రింట్ సెన్సార్, 2850 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్టు చార్జింగ్.