అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ ఎం40.. - MicTv.in - Telugu News
mictv telugu

అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ ఎం40..

June 12, 2019

Samsung M40 With Triple Rear Cameras 6GB of RAM Launched in India Price, Specifications.

శాంసంగ్ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘గెలాక్సీ ఎం40’ను  దేశీ మార్కెట్‌లో మంగళవారం (జూన్ 11) విడుదల చేసింది. రూ.19,990కు లభిస్తున్న ఈ ఫోన్ ఈ నెల 18 నుంచి అందుబాటులో వుండనుంది. శాంసంగ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లేదా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లలో ఈ ఫోన్లను ప్రత్యేకంగా విక్రయించనున్నారు. ఇక జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ కస్టమర్లకు పలు ప్రత్యేకమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ ఎం40లో.. మిడ్ నైట్ బ్లూ, సీ వాటర్ బ్లూ గ్రేడియంట్ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

గెలాక్సీ ఎం40 ఫీచర్లు ఇవే..

*6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ-O డిస్ ప్లే, కంట్రాస్ట్ రేషియో 1200:1

* ఫోన్ సైజు 7.9mm మందం, 168 గ్రామ్స్ బరువు

* 32MP ప్రైమరీ సెన్సార్, AI సీన్ ఆప్టిమైజర్, f/1.7లెన్స్

* 4K రికార్డింగ్, స్లో-మో, హైపర్ లాప్స్

* 6GB ర్యామ్, 128GB ఇన్ బిల్ట్ స్టోరేజీ

* మైక్రో SD కార్డు (512GB ఎక్స్ ప్యాండబుల్)

* 16MP కెమెరా సెన్సార్ (ఫ్రంట్ సైడ్)

* 5MP సెకండరీ కెమెరా, డెప్త్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ సెన్సార్

* డిస్ ప్లే ప్యానెల్.. స్పోర్ట్స్ స్క్రీన్ సౌండ్ టెక్నాలజీ, ఆడియో వైబ్రేషన్స్

* కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 480 నిట్స్ ఆఫ్ బ్రైట్ నెస్

* ఆక్టా-కోర్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 675 SoC

* అడ్రెనో 612 GPU

* ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ (బ్యాక్ సైడ్)

* 4G VoLTE, Wi-Fi, బ్లూ టూత్

* GPS/ A-GPS, USB టైప్-C port

* 3,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ

* 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ