ఖల్ నాయక్  కొత్త సిన్మ “ ఫస్ట్ లుక్ ”...! - MicTv.in - Telugu News
mictv telugu

ఖల్ నాయక్  కొత్త సిన్మ “ ఫస్ట్ లుక్ ”…!

July 29, 2017

ఖల్ నాయక్(సంజ‌య్‌ద‌త్) 58వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న తాజా చిత్రం `భూమి`ఫస్ట్‌లుక్ విడుద‌లైంది. ఈ పోస్టర్ ను సంజయ్ దత్ స్వయంగా ఆయన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు.పోస్టర్ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే అది నేషనల్ లెవల్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ పోస్టర్‌లో సంజ‌య్ ముఖం మీద ర‌క్తపు మ‌ర‌క‌ల‌తో, చెదిరిన గ‌డ్డంతో క‌నిపించారు. ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తరువాత సంజయ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాకు ఒమాంగ్ కుమార్ దర్శకుడు.