సేవ్ ది గర్ల్... - MicTv.in - Telugu News
mictv telugu

సేవ్ ది గర్ల్…

June 17, 2017

థూ.. మనుషులు ఇలా కూడా ఉంటారా..మినిమం సెన్స్ ఉండదా…ఈ ముర్ఖురాలిలో మానవత్వం లేదా… ఆపాయ్యంగా చూసుకోవాల్సిన చిన్నారిని అలా చావబాదిందంటే..నిజంగా శాడిస్టే.ఈ పాప ఎవరో తెలియదు…ఎక్కడ జరిగిందో ఈ ఘటన కానీ… సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియా అందరినీ చలింపజేస్తోంది. అయ్యో పాపం అంటూ నెటిజన్లు.. ఈ పాపను కాపాడలంటూ షేర్ చేసేస్తున్నారు. పాపను నరకం నుంచి బయట కు తీసుకు రావాలని…దుర్మార్గురాలిని శిక్షించాలని కోరుతున్నారు.