ఎప్పెడెప్పుడా అని ఎదుచూస్తున్న ఐఫోన్ 8 త్వరలో రిలీజ్ కానుంది. సెప్టెంబర్ లో కొత్తఫోన్ మార్కెట్ లోకి రాబోతోంది.
ఐఫోన్ 8 కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్ 8 విడుదలకు చెందిన న్యూస్ అప్ డేట్స్ ఇప్పటికే చాలా సార్లు నెట్లో హల్ చేల్ చేశాయి. ఓ దశలో యాపిల్ ఐఫోన్ 8కు 8 అని కాకుండా ఐఫోన్ ఎక్స్ (X అంటే రోమన్ అంకె 10ని సూచిస్తుంది) అనే పేరుతో విడుదల చేస్తుందనుకున్నారు. అయితే ఐఫోన్ 8 నే విడుదల చేయబోతున్నారు.