నటుడు సాక్షి శివకు కరోనా పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

నటుడు సాక్షి శివకు కరోనా పాజిటివ్

July 3, 2020

sakshi siva

కరోనా మహమ్మారి బుల్లితెర నటులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో టీవీ కళాకారులు భయబ్రాంతులతో షూటింగ్ లు చేస్తున్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో దిక్కు తోచని స్థితిలో టీవీ ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు. 

ఇప్పటికే సీరియల్ నటులు ప్రభాకర్, హరికృష్ణలు కరోనా బారిన పడిన సంగతి తెల్సిందే. తాజాగా మరో నాటుడు సాక్షి శివకి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయింది. అక్క మొగుడు, నెంబర్ 1 కోడలు, మౌన రాగం మొదలగు సీరియల్స్ లో సాక్షి శివ నటిస్తున్నాడు.