షాహిద్ కూతురు క్యూట్ క్లాప్స్ చూస్తే... - MicTv.in - Telugu News
mictv telugu

షాహిద్ కూతురు క్యూట్ క్లాప్స్ చూస్తే…

June 5, 2017

బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ కూతురు మిషా సోష‌ల్ మీడియా లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మైకెల్ జాక్సన్ సాంగ్ కు మిషా డ్యాన్స్ చేసిన వీడియోను షాహిద్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.మిషా క్లాప్స్ కొట్టే వీడియోను షేర్ చేశాడు షాహిద్. ఇంకా.. త‌న‌తో క‌లిసి గ‌డిపిన క్ష‌ణాల‌ను కెమెరాలో బంధించి మ‌రీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాడు . రెండు సంవ‌త్స‌రాల క్రితం షాహిద్..మీరా రాజ్ పుత్ ను పెళ్లి చేసుకున్నాడు. గతేడాది ఆగ‌స్ట్ లో వాళ్ల‌కు మిషా పుట్టింది. ఆ వీడియో మీరూ చూసేయండి.

View this post on Instagram

And she learns how to clap. ???

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on