షాహిద్ కపూర్ ఇంట విషాదం - MicTv.in - Telugu News
mictv telugu

షాహిద్ కపూర్ ఇంట విషాదం

January 19, 2020

bhjhng

బాలీవుడ్‌ నటుడు షాహిద్ కపూర్‌ ఇంట విషాదం నెలకొంది. ఈ కబీర్ సింగ్ అమ్మమ్మ ఖాదిజా అజీమ్‌ శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఖాదిజా యంగ్‌ హీరో దడక్‌ ఫేం ఇషాన్ కట్టర్‌కు కూడా అమ్మమ్మ. ఇషాన్ ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 

View this post on Instagram

Ammi.. you instilled wit, fire, knowledge, perseverance, purpose and meaning in all of us. Freedom fighter, writer, translator, editor.. sister, wife, mother, aunt, grandmother, friend, confidant – you were so many things and more. They don’t make them like you anymore. Blessed to have had you in my life. I’ll carry a small piece of your vast presence with me always. You’ll never be forgotten by anybody whose life you deeply impacted. In the first picture on the left, my Nani – Khadija Azeem – with her sister and my grand aunt, Shahida ammi. Here she is beaming proudly at her elder grandson’s wedding reception. The second picture is her with her two children, my Mamoo and my mother. And the third is her with her favourite aunt and mom.

A post shared by Ishaan (@ishaankhatter) on

‘అమ్మీ… మీరు మా అందదరికి తెలివి, జ్ఞానం, పట్టుదల లాంటివి నొప్పించారు. అంతేకాదు నువ్వు స్వాతంత్ర్య సమరయోధురాలివి, రచయితవి, అనువాదకురాలివి, సంపాదకురాలివి.. అంతకు మించి మంచి సోదరివి, భార్యవి, తల్లివి, అత్తవి, అమ్మమ్మవి, స్నేహితురాలివి, నమ్మకస్తురాలివి ఇంకా చాలా గొప్పదానివి నువ్వు. నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నీలాంటి వ్యక్తి మా జీవితంలో ఉండటం మా అధృష్టం. మీరు జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఎవరైనా మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోలేరు.’ అని పోస్ట్‌ చేస్తూ.. ఆమెతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఈమె మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.