శిఖర్ ధావన్ ఖాతాలో ఆరవ సెంచరీ... - MicTv.in - Telugu News
mictv telugu

శిఖర్ ధావన్ ఖాతాలో ఆరవ సెంచరీ…

August 12, 2017

క్వాండీలో శ్రీలంకతో జరుగుతున్న మూడవ టెస్టులో ధావన్ దుమ్మురేపుతున్నాడు. కేవలం ధావన్ 106 బంతుల్లో 15 బౌండరీలతో సెంచరీ కొట్టి తన ఆరవ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ధావన్, రాహుల్ ఇద్దరు కలసి తొలి వికెట్ కు188 రన్స్ చేశారు. 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ ఔటయ్యాయి ,మరోసారి సెంచరీ మిస్ అయ్యాడు. ఈ సిరీస్ లో ధావన్ కు రెండవ సెంచరీ కాగా, శ్రీలంక పై ఇప్పటి వరకు మూడు సెంచరీలు చేశాడు.