Bakasana, It's taken a lot of practice and it's finally happened! The harder the struggle the more glorious the triumph! #WorldYogaDay pic.twitter.com/5qbnk1sIWw
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) June 21, 2017
ఈమె వేసిన స్పెషల్ ఆసనమేంటో తెలుసా…
అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాసనాల్లో బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి సంథింగ్ స్పెషల్.ఆమె చేసిన స్పెషల్ యోగా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ దీన్ని పేరెంటో తెలుసా బకాసనం.. తను వేసిన బకాసనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో కష్టపడి ఈ బకాసనాన్ని నేర్చుకున్నదట శిల్పా.
యోగా డే సందర్భంగా ఒక్క శిల్పాశెట్టి మాత్రమే కాదు బిపాసా కూడా యోగా వర్కవుట్స్ చేసిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.