శ్రియనే పోస్ట్ చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రియనే పోస్ట్ చేసింది..

October 30, 2017

దక్షిణాది టాప్ హీరోలందరితోనూ నటించిl శ్రియ సాగర గర్భంలో ఇలా బికినీతో ఇలా సందడి చేసింది. వయసు 25 దాటినా, పరిశ్రమలోకి వచ్చి 16 ఏళ్లు దాటి ఇంకా పాతికేళ్ల పిల్లగానే కనిపిస్తోంది కదా అమ్మడు.

తొలి చిత్రంలో ఎలా కనిపించిందో.. ఇప్పుడూ అలాగే సన్నజాజి తీగలా తీరైన దేహాన్ని కొనసాగిస్తున్న శ్రియ కుర్ర హీరోయిన్లతో సై అంటే సై అని పోటీపోడుతోంది. రేసులో మీరే కాదు, నేనూ ఇంకా ఉన్నా అని చెప్పడానికేమో అన్నట్లు శ్రియనే స్వయంగా ఈ బీచ్ బికినీల ఫోటోలను పోస్ట్ చేసింది. ‘గౌతమీపుత్రశాతకర్ణి’, ‘పైసా వసూల్’తో తాజాగా ప్రేక్షకులను అలరించిన శ్రియ తమిళంలో ఓ సినిమా చేస్తోంది.  తెలుగులో వీరభోగ వసంత రాయలు మూవీలోనూ నటిస్తోంది.