పెళ్లిలో సంథింగ్ స్పెషల్... - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లిలో సంథింగ్ స్పెషల్…

June 6, 2017

పెళ్లిని స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా మార్చేసింది ఓపెళ్లి కూతురు. త‌న పెళ్లికి ముందు జ‌రిగే కార్యక్రమాలకు సంబంధించి ఓ వీడియోను రికార్డు చేయించింది. పెళ్లి కూతురు ఫ్యామిలీ మొత్తం ఏక‌ధాటిగా డ్యాన్స్ చేసిన వీడియోను ఎటువంటి క‌ట్స్ లేకుండా షూట్ చేశారు. బాలీవుడ్ మూవీ బార్ బార్ దేఖో లోని నాచ్ దే నే సారే… సాంగ్ కు పెళ్లి కూతురు స‌హా త‌న బంధువులంతా క‌లిసి స్టెప్పులేశారు. ఇది వెరైటీగా ఉండ‌టంతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది.