జల్దిగా పుల్ చార్జింగ్.. - MicTv.in - Telugu News
mictv telugu

జల్దిగా పుల్ చార్జింగ్..

August 18, 2017

మీ స్మార్ట్ ఫోన్ లో చార్జింగ్ ఉండటం లేదా.? మీరు చార్జింగ్ సమస్య వలన విసిగిపొతున్నారా.!ఇప్పటి నుంచి చార్జింగ్ సమస్యలు ఉండవు .సెకన్లలో మీ స్మార్ట్ ఫోన్ లో చార్జింగ్ పుల్ అవుతుంది. అది ఎట్లా అనుకుంటున్నారా! అయితే ఇది చదవండి.

స్మార్ట్ ఫోన్లకు ఉన్న పెద్ద సమస్య చార్జింగ్ . ఈ సమస్య నుంచి అధిగమించేందుకు క్వాండీ కేన్ లా ఉండే సూపర్ కెపాసిటర్ ను క్వీన్ మేరి యూనివర్సిటి ఆఫ్ లండన్ పరిశోధకులు కనిపెట్టారు. ఇందులో ప్రోటోటైపడ్ పాలిమర్ ఎలక్రోటడ్ శక్తి నిల్వఉండడం వలన చార్జింగ్ పుజుకునేలా చేస్తుందని, సెకన్ల లో చార్జింగ్ పుల్ అవుతుందని పరిశోధకులు పెర్కోన్నారు.

ఇప్పుడు యూత్ ఎక్కువగా ఆన్ లైన్ గేమ్ లు ఆడటం , ఇంకా వీడియోలు చూడడం , చాటింగ్ చేస్తూ ఉంటారు. అందువలన ఫోను చార్జింగ్ త్వరగా అయిపోతుందని బాధపడేవాళ్లే కు ఇది ఎంతగానే ఉపయోగడుతుంది.