ఈ ఫోను డిస్ ప్లే పగలదట... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ఫోను డిస్ ప్లే పగలదట…

July 28, 2017

మోటొరోలాను సొంతం చేసుకున్న లెనోవా ప్రస్తుతం మార్కెట్ లోకి మోటో జడ్ 2 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకువచ్చింది.
ఈ స్మార్ట్ ఫోను కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. షట్టర్ షిల్డ్ డిస్ ప్లే ఉన్న ఈ మోటో జడ్2 పగలడం కాని పగుళ్లు రావడం కాని
జరగదున్నమాట ఈ సంస్థ నుంచి తోలి సారి డ్యూయల్ కెమెరా తో వచ్చిన ఫోను ఇదే. ఆగస్టు 10 నుంచి వినియోగాదారులకు అందుబాటులోకి
రానుంది. అమోరికాలో ఇప్పటికే ఫ్రి ఆర్డర్స్ స్టాట్ అయినాయి.

మోటో జడ్2 ఫీచర్లు..

5.5 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే,4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమెురీ , 2 జీబీ వరకు పెంచుకోవచ్చు

12 ఎంపి డ్యూయల్ కెమెరా, 5 ఎంపి సెల్ఫీ కెమెరా,ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఓఎస్, 2700 ఎంఏహెచ్ బ్యాటరీ