గూగుల్ కొత్త ఫోన్ ధర ఏంతో తెలుసా.. - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్ కొత్త ఫోన్ ధర ఏంతో తెలుసా..

July 15, 2017

గూగుల్ డేడ్రీమ్ ట్యాగో సపోర్టు తో తొలిసారి స్మార్ట్ ఫోను అసుస్ జెన్ ఫోను ఎఆర్ ను భారత మార్కెట్ లో లాంచ్ చేసింది.బ్లాక్ కలర్ వేరియంట్

లో నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఫ్లిప్ కార్డు లో అందుబాటులోకి వచ్చింది.దీని ధర రూ.49,999 ఇది వీఆర్ ప్లాట్ ఫామ్ లను

సపోర్టు చేస్తుంది.

ఫీచర్స్..

5.70 అంగుళాల క్యూహెచ్ డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కార్నింగ్ గొర్రిల్లా 4 ప్రొటెక్షన్.

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 ఎస్ఓసీ 8జీబీ ర్యామ్,128జీబీ ఇన్ డిల్డ్ 2టీబి .

4జీబీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ,3.5ఎంఎం హెడ్ ఫోను జాక్ 23 మెగాపిక్సెల్ రియర్ కెమెరా.

8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,3300 ఎంఏహెచ్ బ్యాటరీ,ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్.

రూ.6,499 ఉన్న గూగుల్ డేడ్రీమ్ వ్యూ వీఆర్ హెడ్ సెట్ పై ఫ్లిప్ కార్డు రూ.2500 డిస్కౌంట్ ఇవ్వనుంది.

రిలయన్స్.జియో సబ్ స్కైబర్లు ఈ ఫోను కోనుగోలు చేస్తే 100జీబీ ఆదనపు డేటాను ఫ్లిప్ కార్డు అందిస్తుంది.జియో రూ.309తో

రీచార్జ్ చేసుకుంటే ఆదనంగా 10జీబీ డేటాను 218 వరకు 10 రీచార్జ్ లపై పొందొచ్చు.