లెన్స్ తో సెల్ఫీ... - MicTv.in - Telugu News
mictv telugu

లెన్స్ తో సెల్ఫీ…

July 29, 2017

సెల్ఫీలు దిగేవాళ్లు మీ ఫోటోలు మంచిగా రావడం లేదని భాదపడుతున్నారా.!.ఇక ఇప్పటి నుంచి మీకు ఆ భాదలు లేవు. మీ స్మార్ట్ ఫోన్ లో
కూడా డిజిటల్ కెమెరాలో తీసినట్టే ఫోటోలు రావలా.? అయితే మీ ఫోనుకు ఈ లెన్స్ లను పెట్టుకోండి. ఈ లెన్స్ లో మూడు రకాలుంటాయట.
ఒకటి మాక్రోలెన్స్,దీనితో చిన్న చిన్న వాటిని కూడా ఫోటో తీయచ్చట. రెండవది వైడ్ యాంగిల్ లెన్స్, కనుచూపు మేర ఉన్న ప్రకృతి అందాలను
కూడా మీ స్మార్ట్ ఫోను లో ఫోటో తీయచ్చట.ఇక మూడోరకం ఫిష్ ఐ లెన్స్ తో 180 డిగ్రిల యాంగిల్ లో దృశ్యాలను స్మార్ట్ ఫోనులో
బంధించడానికి ఈ లెన్స్ ఉపయోగపడుతాయట. ఈ లెన్స్ అన్ని రకాల స్మార్ట్ ఫోనులకు సరిపొతుంది, దీని ధర రూ. 199 నుంచి స్టార్ట్
అవుతుందని . అన్ని సైట్ లలో వినియోగాదారులకు లభిస్తాయట.