రెడ్ మి నోట్5 లో ఆదిరిపొయే ఫీచర్స్.. - MicTv.in - Telugu News
mictv telugu

రెడ్ మి నోట్5 లో ఆదిరిపొయే ఫీచర్స్..

July 5, 2017

మార్కెట్లోకి రోజుకో ఓ కొత్త స్మార్ట్ ఫొన్ వచ్చేస్తుంది. న్యూ మోడల్ రాగానే వెంటనే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో రికార్డ్ సృష్టిస్తో షియోమి రెడ్ మి నోట్ 5 ని త్వరలో తీసుకురాబోతోంది. ఈ ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫొన్ పుల్ స్పెపిఫికేషన్లు ఆన్ లైన్ల లో లీకయ్యాయి ఒరిజినల్ రెడ్ మి నోట్4 లాగానే సేమ్ టు సేమ్ ఉంటుందని తెలుస్తుంది.రెడ్ మి నోట్4 కు ఫింగర్ ప్రంట్ స్కానర్ వెనుకవైపు వుంటే ,రెడ్ మి నోట్5 కు ఫ్రింగర్ ప్రింట్ స్కానర్ ముందు భాగంలో వుంది.

రెడ్ మి నోట్ 5 ఫీచర్స్ :

5.5 అంగుళాల డిస్ ప్లే,క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 630 ప్రాసెసున్ ,, 3జీబి/4జీబీ ర్యామ్,  32జీబి/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 ఎంపి రియల్ కెమెరా. 13ఎంపి ఫ్రంట్ కెమెరా,చార్జింగ్ కోసం యూసిబి టైప్ సి బ్లూటూత్ 5.0కనెక్టీవిటి 3790 ఎ ఏం హెచ్ బ్యాటరీ,ఎంఐయూఐ ఆధారిత అండ్రాయిడ్ 7.1.1 2జీబీ,3జీబి,4జీబీ ర్యామ్ మెూడల్స్ ను రూ.9,999, 10.999, 12,999 ధరలలో మార్కెట్లోకి రాబోతున్నాయి.