ఫోన్ నుంచి పొగలు... ప్యాంటు విప్పేసాడు..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్ నుంచి పొగలు… ప్యాంటు విప్పేసాడు..వీడియో

June 23, 2019

రేడియేషన్ వలన స్మార్ట్‌ఫోన్‌లు పేలుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లోని ఉడ్నా ప్రాంతంలో ఓ వ్యక్తి ప్యాంటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ నుంచి మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సదరు వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌ను ప్యాంటు తీసివేసి తన నుండి దూరంగా విసిరాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.