ఇవాంకా ఈ పాట వింటే ఏమంటుందో..! - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా ఈ పాట వింటే ఏమంటుందో..!

November 27, 2017

ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు వస్తున్న ట్రంప్ బిడ్డె ఇవాంకా కోసం మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీరొక్క సౌలతులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడతంతా ఆమె హవానే కొనసాగుతోంది హైదరాబాద్‌లో.

ముఖ్యంగా బల్దియా సమస్యలను, తెలంగాణ సమస్యలను వివరిస్తూ కొందరు ఏకంగా ఓ పాటనే రూపొందించారు. ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి ఇ వాంకా గురించి ఆ పాటలో ఏం ఏం చెప్పారో మీరే వినండి.. .