చెలరేగిన సన్నీలియోని - MicTv.in - Telugu News
mictv telugu

చెలరేగిన సన్నీలియోని

October 27, 2017

ప్రఖ్యాత శృంగార తార సన్నీలియోని దర్శన భాగ్యం కోసం కొచ్చి జనం తిరునాళ్లకు వచ్చినట్టు ఎగబడ్డం తెలిసిందే. ఆమెపై జనానికి అంత క్రేజ్ ఉంది. ఆమె సినిమాలూ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. తాజాగా సన్నీలియోని నటించిన చిత్రం ‘తేరా ఇంతజార్‘. అర్భాజ్ ఖాన్ కూడా ఉన్నాడు.

రాజీవ్ వాలియా రూపొందించిన ఈ చిత్రంలోని ఓ పాటను తాజాగా విడుదల చేశారు. సన్నీ, అర్భాజ్ ఖాన్ రొమాంటిక్‌గా చెలరేగిపోయి నటించారీ పాటలో. నవంబర్ 24న విడుదల కానున్న ఈ మూవీలో సుధా చంద్రన్,  రైచా శర్మ, గౌహర్, ఆర్య బబ్బర్ తదితరులు నటించారు.